Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Warriorr: ది వారియర్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్.. కానీ?

The Warriorr: ది వారియర్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్.. కానీ?

  • July 15, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Warriorr: ది వారియర్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్.. కానీ?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు అటు యశ్, ఇటు ప్రశాంత్ నీల్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగడానికి కారణమైంది. ఈ సినిమాలోని ఎలివేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ యశ్ ను కేజీఎఫ్2లోని కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా చూపించారు. గతంలో ఏ డైరెక్టర్ ఏ స్టార్ హీరోకు ఈ సినిమా స్థాయిలో ఎలివేషన్లు ఇవ్వలేదు.

కేజీఎఫ్2 సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు తమ సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో కీలక మార్పులు చేశారని కామెంట్లు వ్యకమయ్యాయి. అయితే తాజాగా రామ్ హీరోగా నటించిన ది వారియర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో రామ్ ఎలివేషన్ సీన్లు ఆకట్టుకునే విధంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేజీఎఫ్2 సీన్లు చూసిన కళ్లకు సాధారణ సినిమాలలో ఎలివేషన్ సీన్లు నచ్చడం లేదని ది వారియర్ సినిమాతో ప్రూవ్ అయింది.

మరోవైపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రామ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ది వారియర్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా మాత్రం ఆ అంచనాలకు అనుగుణంగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి డైరెక్టర్ కేజీఎఫ్2 స్థాయిలో ఎలివేషన్ సీన్లను సినిమాలో తెరకెక్కించడం సాధ్యం కాదు. ది వారియర్ లాంటి కథలకు అలాంటి ఎలివేషన్ సీన్లు సైతం సూట్ కావనే సంగతి తెలిసిందే.

అయితే ది వారియర్ అంచనాలను అందుకోలేకపోవడంతో ప్రేక్షకులు మాత్రం నిరాశకు గురయ్యారు. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన రామ్ నటనకు వంకలు పెట్టలేమని అయితే కథల విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం రామ్ కెరీర్ కు నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinnishetty
  • #Akshara Gowda
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

21 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

31 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

43 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version