Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jailer 2: ‘జైలర్‌ 2’.. ఇద్దరు స్టార్‌ హీరోలను చూస్తున్న నెల్సన్‌.. ఎవరంటే?

Jailer 2: ‘జైలర్‌ 2’.. ఇద్దరు స్టార్‌ హీరోలను చూస్తున్న నెల్సన్‌.. ఎవరంటే?

  • October 24, 2024 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer 2: ‘జైలర్‌ 2’.. ఇద్దరు స్టార్‌ హీరోలను చూస్తున్న నెల్సన్‌.. ఎవరంటే?

‘జైలర్‌’ (Jailer) సినిమా విజయం వెనుక ఘన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)  , దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilip Kumar) మాత్రమే కాదు.. గెస్ట్‌ పాత్రలు కూడా ఉన్నాయి. సినిమాలో కీలక సమయాల్లో ఆ గెస్ట్‌ పాత్రలు వచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్తగా రెండు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు కొత్తగా వస్తారట.

Jailer 2

రజనీకాంత్ కెరీర్‌ అయిపోయింది అని విమర్శలు వస్తున్న సమయంలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో కలిసే సరికి ఇదేంటి ఫ్లాప్‌ డైరక్టర్‌తో సినిమా చేస్తున్నారు తలైవా అని విమర్శలు వచ్చాయి. కానీ ఆ కాంబినేషన్‌ బాక్సాఫీసు దగ్గర ఏకంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది. దీంతో ఈ సినిమాను తక్కువగా అంచనా వేసినవారు అంతా కంగుతిన్నారు. ఆ సినిమాకు మించి ఉండేలా ‘జైలర్‌ 2’ (Jailer 2) ను ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

ఈ క్రమంలో రెండో ‘జైలర్‌’.. తొలి ‘జైలర్’కు ప్రీక్వెల్‌గా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరైతే వర్మ క్యారెక్టర్ అయిపోయింది కానీ ఇంకో పెద్ద విలన్‌ ఉంటాడని, వాడితో జైలర్‌ పోరాటం రెండో పార్టులో చూపిస్తారు అని అంటున్నారు. దీంతో మరోసారి గెస్ట్‌ పాత్రల అవసరం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఆ పాత్రల కోసం తలైవా మాజీ అల్లుడు ధనుష్‌ (Dhanush) , నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చలు చివరి దశకు వచ్చాయని కూడా టాక్.

నిజానికి ‘జైలర్‌’ సినిమాలోనే బాలయ్య కోసం ఓ పాత్ర అనుకున్నారట. దేవాలయాలకు సంబంధించిన ఆ పాత్ర విషయంలో బాలయ్య అప్పట్లో అంత ఆసక్తిగా లేరు అని అంటున్నారు. కానీ ఇప్పుడు రెండో పార్టులో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్ ఒకటి రాసుకున్నారని.. ఈసారి బాలయ్యను ఒప్పిస్తారని చెబుతున్నారు. చూద్దాం మరి బాలయ్య – రజనీకాంత్‌ కాంబో స్క్రీన్‌ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Dhanu
  • #Jailer 2
  • #Rajinikanth

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

20 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

42 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

13 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version