Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bheemla Nayak Movie: ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ కార్డులో ఇది గమనించారా…!

Bheemla Nayak Movie: ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ కార్డులో ఇది గమనించారా…!

  • August 23, 2021 / 08:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak Movie: ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ కార్డులో ఇది గమనించారా…!

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ టైటిల్‌ ఏంటి? చాలా రోజులుగా పవన్‌ కల్యాణ్‌ అభిమానులు వేసిన ప్రశ్న ఇది. అయితే ఆగస్టు 15న చిత్రబృందం ‘భీమ్లా నాయక్‌’ అంటూ ఓ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. దీంతో అభిమానులు ఆనందపడితే… విమర్శకులు పెన్నులు, కీబోర్డులకు పదునుపెట్టారు. ‘మల్టీస్టారర్‌’ను ‘సింగిల్‌ స్టారర్‌’ చేసేశారు అంటూ కామెంట్లు చేశారు. అయితే వాటన్నింటినీ వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందా? ఏమో అవుననే అనిపిస్తోంది. కారణం సినిమా పోస్టర్‌లో ఈ చిన్న పాయింట్‌.

మలయాళంలో వచ్చిన బంపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’. ఇద్దరు వ్యక్తులు… తమ ఈగో వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది చాలా ఆసక్తికరంగా చూపిస్తారు. దానికి ఓ రేంజి ఎలివేషన్లు ఇచ్చి సినిమాను ఓ లెవల్‌లోకి తీసుకెళ్లారు. దీంతో తెలుగులో ఈ సినిమా ఎవరు చేస్తారో కానీ… మామూలుగా ఉండదు అనుకున్నారంతా. అయితే సినిమాకు ‘భీమ్లా నాయక్‌’ అనే పేరు పెట్టడంతో చప్పగా మారిపోయింది సీన్‌. కానీ అది సినిమా పేరు కాదు అనేది తాజా టాక్‌.

మామూలుగా ఏదైనా సినిమాకు ఆ హీరో పేరే టైటిల్‌గా పెడితే ఫలానా హీరో in & as అంటూ ఆ టైటిల్‌ వేస్తారు. కానీ భీమ్లా నాయక్‌కు అలా వేయలేదు. కేవలం పవన్‌ కల్యాణ్‌ as ‘భీమ్లా నాయక్‌’ అని వేశారు. దీంతో అసలు అది సినిమా పేరేనా… లేక కేవలం పాత్ర పేరు చెప్పడానికి అలా చేశారా అనే టాక్‌ నడుస్తోంది. దీనికి వీడియో గ్లింప్స్‌ రిలీజ్‌ రోజు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌ మరో ఉదాహరణ. ‘అంతా ఓ వరుసలో జరుగుతుంది… వెయిట్‌ చేయండి’ అంటూ నిర్మాత ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చారు. సో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ అంటున్నారు అంతా. చూద్దాం ఏం చేస్తారో.

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Jayanth C
  • #Kortala
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

23 seconds ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

22 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

24 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version