Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pushpa2: పుష్ప2 సినిమాకు కొత్త సమస్య.. ఆ పని చేస్తే మంచిదంటూ?

Pushpa2: పుష్ప2 సినిమాకు కొత్త సమస్య.. ఆ పని చేస్తే మంచిదంటూ?

  • December 7, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: పుష్ప2 సినిమాకు కొత్త సమస్య.. ఆ పని చేస్తే మంచిదంటూ?

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే పుష్ప2 సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వల్ల పుష్ప2 సినిమాకు ఇబ్బందేనని చెప్పవచ్చు. అతని పాత్రను మరొకరితో భర్తీ చేసినా నెగిటివ్ కామెంట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి ఆ పాత్ర చనిపోయేలా ప్లాన్ చేస్తే పుష్ప2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా విషయంలో ఇలా చేస్తే మంచిదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప2 సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో జగదీష్ కనిపించినా మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పుష్ప2 సినిమా కోసం డీఎస్పీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది. పుష్ప1 సాంగ్స్ ను మించి పుష్ప2 మూవీ సాంగ్స్ ఉండనున్నాయని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమా బడ్జెట్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తున్నాయి. పుష్ప2 రిలీజ్ డేట్ మాత్రం మారే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని భోగట్టా.

పుష్ప2 (Pushpa2) మూవీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుకుమార్ కెరీర్ లో పుష్ప2 మూవీ మరో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప2 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024 బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప2 మూవీ నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagadish
  • #Pushpa 2

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

23 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

34 mins ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

50 mins ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

3 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version