Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar, Ram Charan: శంకర్ కు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు..!

Shankar, Ram Charan: శంకర్ కు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు..!

  • December 7, 2021 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: శంకర్ కు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు..!

రాంచరణ్- శంకర్ ల కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చెయ్యని ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభం కావడం ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. రెండో షెడ్యూల్ ఫైనల్ స్టేజిలో ఉండగా అనూహ్యంగా ఈ చిత్రానికి కొన్ని అడ్డంకులు వచ్చి పడినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం చరణ్- శంకర్ ల ప్రాజెక్టు కొన్నాళ్ల పాటు హోల్డ్ లో పడనుందట. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది.

విషయంలోకి వెళ్తే… చరణ్ తో కంటే ముందే కమల్ హాసన్ తో ‘ఇండియన్2’ ని మొదలుపెట్టాడు శంకర్. ఈ సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది.కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీగా మారడం జరిగింది. దీంతో చరణ్ తో ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు శంకర్. అయితే నిర్మాతలు దీనిని ఖండిస్తూ కోర్టుకెక్కారు నిర్మాతలు. ఇప్పటివరకు షూటింగ్ చేసి తమతో బోలెడంత ఖర్చు పెట్టించి ఇప్పుడు వేరే సినిమాకి వెళ్లడం ఏంటి.. అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే అనుకున్న టైంకి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని కూడా శంకర్ వారితో అగ్రిమెంట్ చేసుకున్నట్టు వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు. ఈ విషయాల్లో శంకర్ నిర్మాతతో ఏకీభవించినప్పటికీ హీరో లేకుండా సినిమా ఎలా చెయ్యాలి.. హీరోని తీసుకొస్తే ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి తాను సిద్దమే అని హామీ ఇవ్వడంతో కోర్టు అందుకు ఆమోదం తెలిపింది. అటు తర్వాత కమల్ షూటింగ్ కు సిద్ధమయ్యే టైంకి అతనికి కరోనా వచ్చింది. ఇప్పుడు కమల్ కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడు.

సో శంకర్ ‘ఇండియన్’ మొదలు పెట్టాలి. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ రెండు నెలల పాటు రాజమౌళికి కేటాయించాలి. జనవరి 7న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడకుండా.. ఓవర్సీస్ లో లాక్ డౌన్ వంటివి లేకపోతేనే ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల సాధ్యమవుతుంది. లేకపోతే కష్టం. ఇక ఈ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ ‘ఆచార్య’ ను కూడా ప్రమోట్ చేయాలి. ఇన్ని అడ్డంకుల నడుమ శంకర్ తో సినిమా ఎప్పటికి తెవులుతుందో..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #SVC50

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

23 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version