Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సరికొత్త గా ‘దువ్వాడ జగన్నాథం’ని ప్రమోట్ చెయ్యనున్నారు !

సరికొత్త గా ‘దువ్వాడ జగన్నాథం’ని ప్రమోట్ చెయ్యనున్నారు !

  • June 27, 2017 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరికొత్త గా ‘దువ్వాడ జగన్నాథం’ని ప్రమోట్ చెయ్యనున్నారు !

టాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయన స్టైల్ అంటే పడి చచ్చిపోయే అభిమాన సంద్రం ఆయన సొంతం. ఇదిలా ఉంటే వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్న బన్నీకి అనుకోని షాక్ ఇచ్చింది డీజె. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా…ఈ సినిమాకి అసలైన పరీక్ష ఇప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే…నిన్నటితో వరస హాలిడేస్ వల్ల వచ్చిన లాంగ్ వీకెండ్ పూర్తి అవుతూ ఉండటంతో ఈ సినిమాకు బన్నీ కెరియర్ లో ఎప్పుడూ రానటువంటి భారీ ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చినా నేటి నుంచి ఈ సినిమా కలక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఎలా అయినా సినిమాను హిట్ అని అందరికీ తెలపాలి…ఏం చేసి అయినా సరే సినిమాను నిలబెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారు దర్సకనిర్మాతలు.

అదే క్రమంలో సరికొత్త పంధాకి శ్రీకారం చుట్టే దిశగా పావులు కదుపుతున్నారు దర్శకుడు హరీష్ మరియు నిర్మాత దిల్ రాజు…అసలు ప్లాన్ ఏంటి అంటే….ఈ సినిమా బయ్యర్లు ఖంగారు పడకుండా ఈ సినిమా ‘థాంక్స్ గివింగ్ మీట్’ ను నిర్వహించి ఈసినిమా హిట్ అంటూ ప్రచారం చేసి ఈసినిమా బయ్యర్లకు ధైర్యం చెప్పే ఆలోచనలలో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్. ఐడియా అదిరింది…ఆలోచన బావుంది…కానీ ఈ పాత చింతకాయ లాంటి ఆలోచన మీడియా ప్రభావం లేని రోజుల్లో వర్క్ ఔట్ అవుతుంది కానీ…ఇప్పుడు కాదు…ఎందుకంటే ఇప్పటికీ సినిమా మ్యాటర్ బయటకు వచ్చేసింది. ఇంకా చెప్పాలి అంటే సినిమా ఆన్‌లైన్ లో కూడా దర్శనం ఇచ్చేసింది…ఇక ఇలాంటి క్రమంలో ఎంత ప్రయత్నించినా అధనపు ఖర్చే తప్పా…ఫలితం రాదు…ఏదైనా…బయ్యర్స్ కోసం దర్సకనిర్మాతలు చేస్తున్న కృషిని అభినందించాలి…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #Dil Raju
  • #Director Harish Shankar
  • #dj collections

Also Read

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

related news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

2 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

4 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

20 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

22 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

53 mins ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

4 hours ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

5 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version