Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu : మహేష్ జక్కన్న మూవీపై కొత్త రూమర్..?

Mahesh Babu : మహేష్ జక్కన్న మూవీపై కొత్త రూమర్..?

  • April 20, 2021 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu : మహేష్ జక్కన్న మూవీపై కొత్త రూమర్..?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వార్తలు వస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ పాజెక్ట్ తెరకెక్కనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి కొన్నేళ్ల క్రితం కేఎల్ నారాయణ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు.

రాజమౌళికి ప్రముఖ నిర్మాతల నుంచి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు వస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రాజమౌళి కేఎల్ నారాయణతో మహేష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం రాజమౌళి మహేష్ మూవీ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

Mahesh Babu Rajamouli big surprise will unveil on that day1

2022 జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మహేష్ సర్కారు వారి పాట తరువాత త్రివిక్రమ్ మూవీలో నటిస్తే మాత్రం మహేష్ రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా దాదాపు రూ.500 కోట్లతో తెరకెక్కనుందని సమాచారం. మరోవైపు మహేష్ రాజమౌళి సినిమా ఛత్రపతి శివాజీకి సంబంధించిన కథతో తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి. రాజమౌళి మహేష్ మూవీ కథకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే రాజమౌళి చెప్పేవరకు ఆగాల్సిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

related news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

9 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

11 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version