Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » విడుదలకు ఒక్కరోజు ముందు మహర్షి నిర్మాతలకు టెన్షన్

విడుదలకు ఒక్కరోజు ముందు మహర్షి నిర్మాతలకు టెన్షన్

  • May 8, 2019 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదలకు ఒక్కరోజు ముందు మహర్షి నిర్మాతలకు టెన్షన్

మరికొన్ని గంటల్లో “మహర్షి” ప్రేక్షకులను పలకరించనున్నాడు. చిత్ర నిర్మాతలు, దర్శకుడు, కథానాయకుడు సినిమా రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉండగా.. ఫ్యాన్స్ ఏమో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ముఖ్యంగా.. ఇది మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఆయనకు మరియు ఆయన అభిమానులకు ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రం. దాంతో అందరూ రేపటి కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తుండగా.. ఈలోపు ఊహించనివిధంగా దిల్ రాజు ఆఫీస్ పై ఐ.టి దాడులు జరిగాయి.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

భారీ చిత్రాల విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ప్రొడ్యూసర్స్ మరియు ప్రొడక్షన్ ఆఫీస్ లపై ఐ.టి దాడులు జరగడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ.. “మహర్షి” నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఆఫీస్ లో ఐ.టి దాడి జరగడం వెనుక మాత్రం ఒక వింత రీజన్ ఉంది. అదేంటంటే.. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 140 కోట్లు చేసిందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ టాక్ ఐ.టి టాస్క్ దాకా వెళ్లింది. దాంతో వెంటనే దిల్ రాజు ఆఫీస్ పై దాడి చేశారు. కొద్దిసేపట్లో ముగియనున్న ఈ దాడితో దిల్ రాజు & టీం బాగా డిస్టర్బ్ అయ్యారు. ఈ డిస్టర్బెన్స్ మొత్తం రేపు సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న తర్వాత పోతుంది లెండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil raju latest news
  • #Dil Raju production.
  • #IT raids on Dil Raju’s
  • #IT raids on Dil Raju’s office

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

25 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

52 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version