Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » RRR Movie: ఆర్ఆర్ఆర్ బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలయ్యేలా ఉంది!

RRR Movie: ఆర్ఆర్ఆర్ బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలయ్యేలా ఉంది!

  • August 13, 2021 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలయ్యేలా ఉంది!

భారతీయ సినిమా ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీ అంచనాలున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఫస్ట్ టైం మెగా నందమూరి హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్స్, మేకింగ్ వీడియో, ఇటీవల విడుదలైన దోస్తీ సాంగ్ అన్ని కూడా ఆడియన్స్ లో సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు క్రియేట్ చేసాయి.

మ్యాటర్ ఏమిటంటే, నిజానికి ఈ సినిమాని గత ఏడాది జులై 30న విడుదల చేయాలనీ భావించారు, అయితే అప్పట్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్ ఉడడంతో మూవీని ఈ ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు, అయితే మధ్యలో కరోనా ప్రభావం వలన మరొక్కసారి మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13కి పోస్ట్ పోన్ అయింది. అయితే ప్రస్తుతం దేశమవు కరోనా కేసులు మెల్లగా పెరుగుతుండడం అలానే అందరిలో థర్డ్ వేవ్ విషయమై భయం ఉండడంతో పాటు చాలా రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

దీనితో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని, అందుకే ఇటువంటి పరిస్థితులు తమ సినిమాని విడుదల చేసేకంటే మరొక్కసారి సినిమాని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ఆలోచన చేస్తోందట ఆర్ఆర్ఆర్ యూనిట్. అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా జనవరి 26 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే నేడు ఈ న్యూస్ వైరల్ అవుతుండడం అబ్బా మళ్ళి వాయిదానా జక్కన్న అంటూ పలువురు నెటిజన్లు నిరాశతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు…. !!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

3 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version