Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చోటా.కె.నాయుడు తమ్ముడు పై మరో కేసు..!

చోటా.కె.నాయుడు తమ్ముడు పై మరో కేసు..!

  • June 30, 2020 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చోటా.కె.నాయుడు తమ్ముడు పై మరో కేసు..!

పూరి జగన్నాథ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించే శ్యామ్.కె.నాయుడు అందరికీ సుపరిచితమే. స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె. నాయుడు కి శ్యామ్.. స్వయానా తమ్ముడు కూడా.! ఇక శ్యామ్ పై కొద్దిరోజుల క్రితం నటి సాయి సుధ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ‘నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడు. నన్ను శారీరకంగా కూడా వాడుకుని వదిలేసాడు’ అంటూ ఆమె ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ‘తనకి న్యాయం జరిగేంతవరకూ ఎంత దూరమైనా వెళ్తానంటూ’ ఆమె ఛాలెంజ్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఈమె కేసుని స్వీకరించి.. పోలీసులు శ్యామ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కానీ అరెస్ట్ చేసిన రెండు రోజులకే బెయిల్ పై బయటకు వచ్చేశాడు శ్యామ్. తరువాత సాయి సుధా కూడా కాంప్రమైజ్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. ‘సాయిసుధాతో కాంప్రమైజ్ అయిపోయినట్టుగా కూడా కోర్టులో శ్యామ్ పిటిషన్ వేయడంతో.. నిజంగానే ఆమె కాంప్రమైజ్ అయిపోయింది అని ఫిక్స్ అంతా అయిపోయారు. కానీ ఆ కేసు విషయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది.

Actress Sri Sudha reveals sensational things about Shyam K Naidu1

దాంతో శ్యామ్ ‌పై మరో కేసు కూడా నమోదైంది. విషయం ఏమిటంటే.. సాయిసుధ కాంప్రమైజ్ అయినట్టు శ్యామ్ సబ్మిట్ చేసిన పిటిషన్లో సాయి సుధా సంతకాన్ని ఫోర్జరీ చేయించాడని తేలింది. ఈ విషయాన్ని సాయి సుధా కూడా కోర్టుకు తెలిపింది. ఈ కారణంగా శ్యామ్ బెయిల్‌ను కూడా నాంపల్లి కోర్టు రద్దు చేస్తూ.. అతని పై ఫోర్జరీ కేసుని కూడా నమోదుచేసింది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chota K Naidu
  • #Sai Sudha
  • #sudha

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

41 mins ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

1 hour ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

1 hour ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

5 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

6 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

6 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

8 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version