Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Sushant Singh Rajput: సుశాంత్ సూసైడ్.. పెళ్లి కోసమని బెయిల్ మంజూరు!

Sushant Singh Rajput: సుశాంత్ సూసైడ్.. పెళ్లి కోసమని బెయిల్ మంజూరు!

  • June 18, 2021 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sushant Singh Rajput: సుశాంత్ సూసైడ్.. పెళ్లి కోసమని బెయిల్ మంజూరు!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మరణించి ఏడాది పూర్తయినా ఇంకా అతని మర్థర్ మిస్టరీ వీడలేదు. నెపోటీజమ్, డ్రగ్స్, లవ్ ఎఫైర్స్ అంటూ ఎన్నో రకాల వాదనల మధ్య సాగిన సుశాంత్ డెత్ కేసులో ఎంతోమందిని విచారించారు. సీబీఐ, ఎన్సీభీ అంటూ వివిధ రకాల ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా గుట్టు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికి ఒక్క అనుమానంపై కూడా సమాధానం రాలేదు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితాన్ని కాస్త దగ్గరగా చూసిన అతని స్నేహితుడు సిద్ధార్ట్ పితానిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఎన్సీభి అధికారుల ఆధ్వర్యంలో మొన్నటి వరకు విచారణ బాగానే జరిగింది. అయితే సడన్ గా అతనికి బెయిల్ మంజూరు చేశారు. సిద్దార్థ్ పితాని ఇటీవల వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడట. ఈ నెల 26న ముహూర్త ఖరారు చేసుకోవడంతో కోర్టులో బెయిల్ కు అప్లై చేశాడు.కోర్టు విచారణ అనంతరం అతనిని బెయిల్ మంజూరు చేసింది. ఇక పెళ్లి అనంతరం మరొకసారి కోర్టులో అతనిని విచారణ జరుపనున్నారు.

ఇక సుశాంత్ మరణానికి గల కారణాలు ఏమిటనేది తెలియలేకపోయినప్పటికి అసలు కారణం నెపోటీజమ్ అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. మొన్న మొదటి వర్దంతి రోజున కూడా అభిమానులు సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు వైరల్ అయ్యేలా చేశారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero sushanth singh rajput
  • #Sushanth
  • #Sushanth Singh
  • #sushanth singh rajput

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

3 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

5 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

5 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

6 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version