Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ హోస్ట్ ఆమేనా?

Bigg Boss OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ హోస్ట్ ఆమేనా?

  • December 8, 2021 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ హోస్ట్ ఆమేనా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా బిగ్ బాస్ షోకు పేరుంది. బిగ్ బాస్ సీజన్5 తెలుగు త్వరలో ముగియనుండటంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే త్వరలో ఓటీటీలో తెలుగు బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. డిజిటల్ మీడియాకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారం కానుందని తెలుస్తోంది. హిందీలో బిగ్ బాస్ మేకర్స్ మొదలుపెట్టిన ఓటీటీ వెర్షన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో

తెలుగులో కూడా ఆ తరహా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఓటీటీ వెర్షన్ కు తెలుగులో ఫిమేల్ యాంకర్లుగా పాపులారిటీని సంపాదించుకున్న సుమ, అనసూయ, మరి కొందరి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పాపులర్ కంటెస్టెంట్లను మాత్రమే ఓటీటీ బిగ్ బాస్ షో కోసం తీసుకునున్నారని సమాచారం. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఓటీటీలో బిగ్ బాస్ షో ప్రసారమయ్యే ఛాన్స్ ఉంది. ఓటీటీ బిగ్ బాస్ షోలో టాప్ 5లో నిలిచే కంటెస్టెంట్లను స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తరువాత సీజన్ కోసం తీసుకోనున్నారని బోగట్టా.

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది. ఓటీటీలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఓటీటీలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అయితే హాట్ స్టార్ నుంచి బిగ్ బాస్ షో ఓటీటీ వెర్షన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Bigg boss show
  • #OTT
  • #Suma

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

31 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version