OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల
- November 28, 2026 / 05:37 PM ISTByPhani Kumar
ఈ వారం ధియేటర్లలో ‘భోగి’ మినహా పెద్ద సినిమాలు, పేరున్న సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఈ నేపధ్యంలో ఓటీటీలో(OTT) రిలీజ్ అయ్యే సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘ఆదర్శ కుటుంబం’ ‘దృశ్యం 3 : ది కన్క్లూజన్’ ‘ ‘హనుమాన్ అంశ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఇవి మాత్రమే కాదు ఇంకా 50కి పైగా సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
OTT

నెట్‌ఫ్లిక్స్
1) ఆదర్శ కుటుంబం హౌస్ నం- 47 ఏకే47 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
2) దృశ్యం- ది కన్క్లూజన్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
3) హనుమాన్ అంశ్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ) : స్ట్రీమింగ్ అవుతుంది
4) స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) ది చైల్డ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
6) ది హంచ్‌బ్యాక్, సోల్ ఆఫ్ పారిస్ (ఫ్రెంచ్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
7) ఫ్రమ్ (ఇంగ్లీష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
8) వన్ లాస్ట్ ఆర్డర్ (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ది మస్కిటో బౌల్ (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) సలిష్ 12 గేమ్స్ ఆఫ్ క్రిస్మస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
12) స్మర్ఫ్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
13) ఫూల్ నైట్ (జపనీస్ యానిమే సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
14) ది ఘోస్ట్ అండ్ ది గన్ (సింగపూర్) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
15) గరివిడి లక్ష్మి (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) క్లాషింగ్ త్రూ ది స్నో (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
14) బ్లేడ్ రన్నర్ 2099 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
15) స్పార్క్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) నైన్ టు సిక్స్ (కొరియన్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
17) బ్రీడర్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
18) కాలిఫోర్నియా స్కీమిన్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
19) ఫ్యోర్డ్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
20) ది సోషల్ రెకనింగ్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
21) వికర్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
22) యూ కెన్ సీ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
23) ది ఫ్లోరిస్ట్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
24) మ్యాడీస్ సీక్రెట్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
25) ది సమురాయ్ అండ్ ది ప్రిజనర్ (జపనీస్, ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
26) ఆక్టోపస్ (తమిళం సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
27) సత్యమేవ (మలయాళం సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
28) కార్పొరేట్ లవ్ స్టోరీ (కన్నడ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
29) ఢిల్లీ 2021 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
30) అదినాశం వెళ్లపోక్కం (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
31) కన్నమ్మ – కథాసుధ స్టోరీస్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
32) రాత్రి (తమిళం, తెలుగు సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
33) మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్ సీజన్ 2 (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ)
34) డిగ్ (ఇంగ్లీష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
35) ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ (తమిళం, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
36) హనుమాన్ అంశ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్‌గేట్ ప్లే
37) ది స్ట్రేంజర్స్: చాప్టర్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
38) ది స్ట్రేంజర్స్: చాప్టర్ 2 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
39) ఏప్రిల్ ఎక్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
బుక్ మై షో స్ట్రీమ్
40) నైట్‌బోర్న్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆపిల్ టీవీ
50) వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
షడర్
51) ది సైకిల్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
52) ది హోలీ బాయ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
53) రన్నర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
54) కౌచర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హెచ్‌బీఓ మ్యాక్స్
55) ది మ్యాజిక్ ఫారవే ట్రీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది














