Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki Movie: కల్కిలో ఆ పాత్ర ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. అస్సలు ఉహించలేరట!

Kalki Movie: కల్కిలో ఆ పాత్ర ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. అస్సలు ఉహించలేరట!

  • May 27, 2024 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Movie: కల్కిలో ఆ పాత్ర ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. అస్సలు ఉహించలేరట!

ప్రభాస్  (Prabhas)  నాగ్ అశ్విన్  (Nag Ashwin) కాంబినేషన్ లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్ లో జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. కల్కి సినిమా విడుదలైతే చాలా సినిమాల కలెక్షన్ల రికార్డులు బ్రేక్ అవుతాయా? లేదా? అనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్  (Kamal Haasan) విలన్ గా నటిస్తున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కల్కి 2898 ఏడీలో దీపిక (Deepika Padukone) రోల్ కూడా నెగిటివ్ షేడ్స్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సినిమాలో ఆమె పాత్ర ట్విస్ట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి దీపిక కన్నడ, హిందీ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

ఇతర భాషల్లో మాత్రం ఆమె పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పిస్తున్నారని తెలుస్తోంది. దీపిక నిజంగానే విలన్ గా కనిపిస్తే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కల్కి ట్రైలర్ లో ఇందుకు సంబంధించి ఏవైనా షాట్స్ ఉంటాయేమో చూడాలి. కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 2024 సంవత్సరం ప్రభాస్ దే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా అమెరికా హక్కులు 50 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్ పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

3 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

3 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

3 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

4 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

11 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

1 hour ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

3 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

3 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

6 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version