Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: నిథి అగర్వాల్ .. ఆ రెండిటి పైనే ఆశలు..!

Nidhhi Agerwal: నిథి అగర్వాల్ .. ఆ రెండిటి పైనే ఆశలు..!

  • June 21, 2023 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: నిథి అగర్వాల్ .. ఆ రెండిటి పైనే ఆశలు..!

నిధి అగర్వాల్.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్య సాచి’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ప్లాపైనా ఈమె ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ అయితే ఈమెకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఆ తర్వాత ఈమెకు తమిళంలో కూడా ఛాన్స్ లు లభించాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు (Nidhhi Agerwal) ఇద్దరు బడా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది చిన్న విషయం అయితే కాదు. కానీ ఈ రెండు సినిమాల షూటింగ్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వివరాల్లోకి వెళితే.. నిథి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రభాస్ – మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుండటంతో వేరే సినిమాల్లో పనిచేయలేని పరిస్థితి ఈమెది. అది ఈమె లక్ అనాలో.. బ్యాడ్ లక్ అనాలో అర్ధం కాని పరిస్థితి. ప్రభాస్ సినిమా అంటే లేట్ గా మొదలైంది అనుకోవచ్చు. అయినా ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు లెండి. అయితే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘హరి హరి వీరమల్లు’ సంగతి ఎటూ తేలడం లేదు. 2024 లో అయినా ఈ సినిమా విడుదలవుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Hari Hara Veera Mallu
  • #Nidhhi Agerwal

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

36 mins ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

51 mins ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

1 hour ago
Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

2 hours ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version