Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఆ ఫోటోలను షేర్ చేయడం వెనుక కారణం అదేనా?

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఆ ఫోటోలను షేర్ చేయడం వెనుక కారణం అదేనా?

  • October 21, 2022 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఆ ఫోటోలను షేర్ చేయడం వెనుక కారణం అదేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సంపాదించుకున్న నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది.ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరు మల్లు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా ఎవరికి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈమె సినిమా ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు అని అందం కూడా ఉండాలని ఇలా అందాలను చూపెట్టినప్పుడే ఇక్కడ అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమంటూ తెలిపారు.

ఏ 20 శాతం మంది ప్రతిభ ఆధారంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని నిధి వెల్లడించారు. అందుకే తాను గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం పెనకాడనని చెప్పేశారు.ఇక తనకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడానికి ఓ కారణం ఉందని తెలిపారు.స్టార్ హీరోల సినిమాలలో నటించాలంటే రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయకూడదని అందుకే తనకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

ఈమె అగ్ర హీరోల సినిమాలలో కేవలం 30 నుంచి 50 లక్షల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇలా సినిమా ఇండస్ట్రీ గురించి నిధి అగర్వాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Hari Hara Veera Mallu
  • #Nidhhi Agerwal

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

5 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version