Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nihal Rajput: ఆ విషయంలో ‘మహానటి’ లో కీర్తి సురేష్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న హీరో!

Nihal Rajput: ఆ విషయంలో ‘మహానటి’ లో కీర్తి సురేష్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న హీరో!

  • November 29, 2022 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nihal Rajput: ఆ విషయంలో ‘మహానటి’ లో కీర్తి సురేష్ నాకు ఇన్స్పిరేషన్ అంటున్న హీరో!

ఇండియాలో అతి పెద్ద‌ క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా వీఆర్ఎల్ కంపెనీ అనే చెప్పాలి. దీని వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అయిన విజ‌య్ శంకేశ్వ‌ర్ గారి బ‌యోపిక్ గా ‘విజయానంద్’ అనే కన్నడ మూవీ రూపొందుతుంది. డిసెంబర్ 9న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ‘వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్స్’ బ్యాన‌ర్‌ పై విజ‌య్ శంకేశ్వ‌ర్ గారి అబ్బాయి అయిన డా.ఆనంద్ శంకేశ్వ‌ర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

‘విజయానంద్’ చిత్రంలో విజ‌య్ శంకేశ్వ‌ర్ గా నిహాల్ రాజ్‌పుత్ కనిపించబోతున్నాడు. విజ‌య్ శంకేశ్వ‌ర్ తండ్రి పాత్ర బి.జి.శంకేశ్వ‌ర్‌గా కె.జి.ఎఫ్ న‌టుడు అనంత నాగ్ కనిపించబోతున్నాడు. రిషికా శర్మ దర్శకురాలు. ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది కన్నడ సినిమాలు చాలా బాగా ఆడుతున్న తరుణంలో.. ‘విజయానంద్’ పై కూడా తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పడింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విజ‌య్ శంకేశ్వ‌ర్ గా నిహాల్ రాజ్‌పుత్ అనే నటుడు కనిపించబోతున్నట్టు ఇందాక మాట్లాడుకున్నాం. కన్నడంలో ఇతను యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.

అక్కడ ఇతను ఓ సక్సెస్ ఫుల్ హీరో. కాగా ‘విజయానంద్’ సినిమాలో విజ‌య్ శంకేశ్వ‌ర్ పాత్ర కోసం ఇతను ఏకంగా 22 కేజీలు పెరిగాడట. వినడానికే షాకింగ్ గా ఉంది కదా. విజ‌య్ శంకేశ్వ‌ర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ బరువు ఉండేవారట. అందుకోసం నిహాల్ కూడా అలా మారిపోవాలి అనుకున్నాడు. అందులో భాగంగానే ఏకంగా 22 కేజీల బరువు అతను పెరిగినట్టు తెలుస్తుంది. నిహాల్ మాట్లాడుతూ.. ‘కన్నడలో మొదటి బయోపిక్ సినిమా చేయాలని అనుకున్నాను.

అప్పుడు నా మైండ్‌లోకి విజయ్ శంకేశ్వర్ పేరు వచ్చింది. ఓ 6 నెలలు పగలు రాత్రి అనే తేడా లేకుండా విజయ్ సంకేశ్వర్ గారి గురించి రీసెర్చ్ చేశాం. ఆ తర్వాత విజయ్ శంకేశ్వర్ గారిని అప్రోచ్ అయ్యాం. మీ మీద ఓ సినిమా తీయాలనుకుంటున్నామని చెప్పాను. ‘నేనేమీ సాధించలేదు.. నా మీద ఎందుకు’ అని ఆయన అన్నారు. 15 నిమిషాలు టైం అడిగితే.. 7,8 గంటల పాటు ఆయన మాతో మాట్లాడారు.

ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి మాకు ఆయన గురించి 150 గంటల పాటు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సినిమాను 98 రోజులు షూట్ చేశాం. 75 రోజులు అవుట్ డోర్‌లో చేశాం. అందులో ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాం. ఇందులో నేను 3 వేరియేషన్స్‌లో కనిపిస్తాను. విజయ్ శంకేశ్వర్ గారిలా కనిపించేందుకు బరువు కూడా పెరిగాను. ‘మహానటి’లో కీర్తి సురేష్ గారిని చూశాక.. చేస్తే అలా చేయాలని అనుకున్నాను. విజయ్ శంకేశ్వర్ గారి పాత్రను పోషించడం అంటే అది చాలా పెద్ద బాధ్యత’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Nihal Rajput
  • #Rishika Sharma
  • #Vijay Sankeshwar
  • #Vijayanand

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version