Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Niharika: అందుకే జోర్డాన్ వెళ్ళావా.. నిహారిక వీడియో పై భారీ ట్రోల్స్?

Niharika: అందుకే జోర్డాన్ వెళ్ళావా.. నిహారిక వీడియో పై భారీ ట్రోల్స్?

  • May 21, 2022 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: అందుకే జోర్డాన్ వెళ్ళావా.. నిహారిక వీడియో పై భారీ ట్రోల్స్?

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక పేరు సంపాదించుకుంది. ఇలా ఈమె ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు హీరోయిన్ గా నటించినప్పటి పెళ్లయిన తర్వాత నటనకు దూరమయ్యారు.పెళ్లి తర్వాత కొన్ని రోజులపాటు తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న నిహారిక అనంతరం ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్నారు.

తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తనపై తన అత్తింటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారని అందుకే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వివాదం ముగియకముందే మరోసారి పబ్ రైడ్ లో నిహారిక పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో నెటిజన్లు పెద్దఎత్తున ఈమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ వివాదం తర్వాత నెటిజన్లు నిహారికను టార్గెట్ చేస్తూ ఆమె ఏ ఒక్క పోస్టు చేసిన భారీగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ లో ఉన్న నిహారిక తన భర్త చైతన్యకు లిప్ లాక్ ఇస్తూ ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఎంతో మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంత భర్త అయిన ఇలా పబ్లిక్ గా అలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఈమె పై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా జోర్డాన్ కి సంబంధించిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. డ్రగ్స్ అక్కడ కూడా దొరుకుతాయా..ఇక్కడైతే పోలీసులకు దొరికిపోతావని అక్కడికి వెళ్ళావా అంటూ కొందరు కామెంట్లు చేయడమే కాకుండా, నిహారిక కూడా సమంత బాటలోనే పయనిస్తోంది అంటూ ఈమెను సమంతతో పోలుస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika konidela
  • #Niharika
  • #Samantha

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

3 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

16 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

20 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

16 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

17 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version