Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » టార్చర్ చూపిస్తున్న ‘సూర్యకాంతం’..!

టార్చర్ చూపిస్తున్న ‘సూర్యకాంతం’..!

  • March 30, 2019 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టార్చర్ చూపిస్తున్న ‘సూర్యకాంతం’..!

నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మర్చి 29 న(నిన్న) విడుదలయ్యి ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. దీంతో నిహారిక కి హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యిన్నట్టే అయ్యింది. మెగా డాట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘ఒక మ‌న‌సు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ నిహారిక నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది.. ఈ చిత్రం ఎగ్జిక్యూషన్ వలనే ప్లాప్ అయ్యింది అనే టాకొచ్చింది. సో ఈ చిత్రంతో కూడా నిహారిక ఓకే అనిపించింది. కానీ ‘సూర్యకాంతం’ సినిమా చూసిన ప్రేక్షకులు ఇక సహనం కోల్పోయినట్టున్నారు. నిహారిక పై ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

‘సూర్య‌కాంతం’ చిత్రంలో నిహారిక యాక్టింగ్ చూసినోళ్ళు ‘ఇదేం టార్చర్ రా బాబు… యాక్టింగ్ చేయమంటే ఇలా ఓవర్ యాక్టింగ్ చేసి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ రకరకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కథ‌, క‌థ‌నాలు వెబ్ సిరీస్ లు ఎక్కువ… సినిమాకి తక్కువ అన్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ క‌థ‌ని వెబ్ సిరీస్‌గా తీసుకున్నా బాగుండేదేమో అనేలా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నిహారిక కూడా వెబ్ సిరీస్ మూడ్ నుండీ బ‌య‌ట‌కు రావ‌డం లేదు’ అంటున్నారు. ‘కొంచెం సరైన కథల్ని ఎంచుకుని… నటనకి ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంచుకుంటే బెటర్’ అంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఏదేమైనా నిహారిక హ్యాట్రిక్ కంప్లీట్ చేసేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika
  • #Niharika
  • #Rahul Vijay
  • #Suryakantam Collections
  • #Suryakantam movie

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

trending news

18 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

18 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

21 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

22 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

23 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version