Niharika: నిహారిక కొణిదెల 29వ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్

నిన్న అంటే డిసెంబర్ 18న మెగా డాటర్ నిహారిక కొణిదెల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇది ఆమెకు 29వ పుట్టినరోజు. దీంతో నిహారికకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెప్పారు అభిమానులు మరియు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో నిహారికకి తన అక్కలు అయినటువంటి సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల కొన్ని ఫోటోలను షేర్ చేసి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తన అన్న వరుణ్ తేజ్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసి ‘నీ ట్వెంటీస్లో..

ఈ ఫైనల్ ఇయర్ ను మోస్ట్ బ్యూటిఫుల్ గా చేస్కో నిహ పాప హ్యాపీ బర్త్ డే’ అంటూ రాసుకొచ్చాడు. ఇక తన భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా లవ్లీ విషెస్ ను చెప్పి ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక లేట్ చేయకుండా కూడా నిహారిక 29వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :


అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus