Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Niharika Konidela: చిక్కులో పడిన మెగా డాటర్… డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన సెలబ్రిటీలు..!

Niharika Konidela: చిక్కులో పడిన మెగా డాటర్… డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన సెలబ్రిటీలు..!

  • April 3, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika Konidela: చిక్కులో పడిన మెగా డాటర్… డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన సెలబ్రిటీలు..!

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ (పబ్) పై గతంలో చాలామంది బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పబ్ ఓ మాజీ ఎంపీ కూతురుది కాబట్టి పోలీసులు వాటి పై ఎన్ని కంప్లైంట్ లు నమోదు అయినా సైడ్ చేసేస్తూ వచ్చారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పబ్ ను చుట్టుముట్టారు. ఒకేసారి వారు దాడి చేయడం వలన యజమానులతో పాటు 150 మంది అడ్డంగా దొరికేసారు.

Click Here To Watch NOW

ఇందులో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉండడం గమనార్హం. అంతే కాదు డ్రగ్స్ వంటివి తీసుకుని వారి ఒళ్ళు తెలియకుండా ఊగిపోతున్నారు అని తెలుస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో మెగా డాటర్ నిహారిక కూడా ఉండడం. ఆమెను పోలీసులు విచారించడం కూడా జరిగింది. ఆమెకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా పోలీసులకి పట్టుబడిన వారిలో గల్లా జయదేవ్ కుమారుడు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ వాటిని గల్లా కుటుంబం ఖండించింది ..’ నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ‘ అంటూ గల్లా కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ విషయం పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika konidela
  • #Actress Konidela Niharika
  • #Niharika
  • #Niharika konidela

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

2 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

8 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

10 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

20 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

20 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

22 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

24 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

1 day ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version