Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Niharika, Allu Arjun: ‘సరైనోడు’ లో హీరోయిన్ ఛాన్స్ ను.. నిహారిక అలా చేజార్చుకుందా..?

Niharika, Allu Arjun: ‘సరైనోడు’ లో హీరోయిన్ ఛాన్స్ ను.. నిహారిక అలా చేజార్చుకుందా..?

  • July 19, 2020 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika, Allu Arjun: ‘సరైనోడు’ లో హీరోయిన్ ఛాన్స్ ను.. నిహారిక అలా చేజార్చుకుందా..?

మెగా డాటర్ నిహారిక 2016 వ సంవత్సరంలో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది కానీ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తరువాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ‘వెబ్ సిరీస్ ను తలపించిందంటూ’ ప్రేక్షకులు మొహం చాటేశారు. ఇక మూడవ చిత్రమైన ‘సూర్య కాంతం’ ను నిహారిక ఎంత ప్రమోట్ చేసినా ప్రేక్షకులు పట్టించుకుకోలేదు. ఆ చిత్రంతో దాదాపు ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిందనే చెప్పొచ్చు.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఆమె నటించినా.. ఈమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ సినిమాలో ఈమెకు కనీసం డైలాగులు కూడా ఉండవు. ఇక సినిమాలు తనకి కలిసి రావడం లేదు అని భావించి… తనకు కలిసొచ్చిన వెబ్ సిరీస్ లనే చేసుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ.ఇక త్వరలో సిద్దు జొన్నలగడ్డతో పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘ఒక మనసు’ చిత్రానికంటే ముందే అల్లు అర్జున్ ‘సరైనోడు’ లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఈమె మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

‘ఒక మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవిందే .. ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘నిహారికను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టు నాగబాబు కనుక నాకు ముందే చెప్పుంటే.. కచ్చితంగా ‘సరైనోడు’ సినిమాలోనే హీరోయిన్ గా తీసుకునే వాడిని అంటూ’ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నిజంగా ఆ చిత్రంలో కనుక నిహారిక నటించి ఉంటే.. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేదేమో..!

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Konidela Niharika
  • #Actor Niharika konidela
  • #Actress Konidela Niharika
  • #Allu Arjun
  • #Niharika

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

9 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

11 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

15 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

16 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

17 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version