Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » వివాదాల్లో పవన్ హీరోయిన్!!!

వివాదాల్లో పవన్ హీరోయిన్!!!

  • March 2, 2016 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివాదాల్లో పవన్ హీరోయిన్!!!

పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో ఎస్.జే సూర్య దర్శకత్వంలో నటించిన చిత్రం ‘పులి’. అయితే అప్పట్లో సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యి డిజాస్టర్ గా ముగిసింది. ఇక ఆ సినిమాలో పవన్ కు సరసన తళుక్కున మెరిసిన భామ నిఖీషా పటేల్. ఈ భామకు పాపం తెలుగులో సరిగ్గా కలసి రాక కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇదంతా బాగానే ఉంది కానీ ఎవ్వరి మీద కోపం వచ్చిందో తెలీదు కానీ, అనుకోని రీతిలో ఈ భామ దర్శకులపై విమర్శలు ఎక్కు పెట్టింది. ఒక సినిమా ఫేల్యూర్ అయ్యింది అని అంటే…దానికి దర్శకులే బాధ్యులు కానీ.. నటీనటులు కాదని.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో మంచి దర్శకుల కొరత చాలా ఉందని.. అంటూ ఓ ట్వీట్ చేసి దుమారానికి తెర తీసింది.

అయితే తెలుగులో ఈమె నటించిన పులి, ఓం-3డీ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆ దర్శకులను ఉద్దేశించి టాలీవుడ్ కు షాక్ ఇచ్చిందో. లేకపోతే ప్రస్తుతం తాను ఉంటున్న కన్నడ ఇండస్ట్రీలో వారిని టార్గెట్ చేసిందో తెలీదు కానీ. మొత్తానికైతే అనుకోని విధంగా దర్శకులపై ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కింది ఈ భామ. ఇక తాజాగా తెలుగులో ఆమె ‘అరకు రోడ్డులో’ అనే సినిమా చేస్తునట్లు సమాచారం. ఏది ఏమైనా…హాట్ బ్యూటీ హాట్ కామెంట్స్ దుమారాన్ని రేపడమే కాకుండా, ఆ హీరోయిన్ ను వివాదాల్లోకి కూడా నెట్టింది అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #komaram puli
  • #Nikesha Patel
  • #Tollywood

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version