Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

  • November 29, 2026 / 04:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం'(OM). శ్రీలీల ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నటించింది. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకుడు. సాయి అభ్యంకార్ సంగీతంలో రూపొందిన ‘వీర వీర’ అనే పాట కొన్ని నెలల నుండీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

OM

దీంతో సినిమాకి మంచి పబ్లిసిటీ జరిగినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రెయిలర్ వంటివి కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. అందువల్ల సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా బజ్ క్రియేట్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.మొదటి వారానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఒకసారి ‘ఓం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  4.50 cr
సీడెడ్  1.11 cr
ఆంధ్ర(టోటల్)  3.52 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  9.13 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)  0.35 cr
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)  0.41 cr
వరల్డ్ వైడ్ టోటల్  9.89 cr (షేర్)

‘ఓం’ చిత్రం తెలుగు వెర్షన్ కి వరల్డ్ వైడ్ గా రూ.7.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9.89 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.18.6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మొదటి వారనికే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.89 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.

మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Om
  • #OM collections

Also Read

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

13 mins ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

3 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

23 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

2 days ago

latest news

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

2 hours ago
Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

22 hours ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

1 day ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version