Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తనకి ఏ విధంగా సాయం చేశారో చెప్పిన నిఖిల్.!

ప్రభాస్ తనకి ఏ విధంగా సాయం చేశారో చెప్పిన నిఖిల్.!

  • April 20, 2018 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తనకి ఏ విధంగా సాయం చేశారో చెప్పిన నిఖిల్.!

వినూత్నమైన కథలతో వరుసగా విజయాలను అందుకుంటున్న హీరో నిఖిల్… యువ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో చేసిన మూవీ కిరాక్ పార్టీ. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రం నిఖిల్ కి మరో హిట్ ని అందించింది. ఈ సినిమాలోని “ప్రాణమంతా” సాంగ్ అత్యంత ఎత్తైన గంగోత్రి కొండల్లో షూట్ చేశారు. అది సముద్ర మట్టానికి 13,500 ఎత్తులో ఉంటుంది. అక్కడికి బైక్స్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు తీసిన ఫోటోని రీసెంట్ గా షేర్ చేస్తూ.. ఆ రోజు జరిగిన సంఘటనని నిఖిల్ గుర్తుచేసుకున్నారు. “మేము సాంగ్ షూటింగ్ కోసం గంగోత్రి జలపాతాలవద్దకు వెళ్ళాము.

అక్కడి ఆర్మీ అధికారులు షూటింగ్ చేయొద్దని అడ్డుకున్నారు. అప్పుడు నేను సార్ .. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అనగానే అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంకా నేనేమి చెప్పే పని లేకుండానే .. “ఓ మీరు బాహుబలి హీరో ప్రభాస్ సొంతఊరు నుంచి వచ్చారా? అయితే షూటింగ్ చేసుకోమని అనుమతి ఇచ్చారు. అంతేకాదు మాకు వాటర్ బాటిల్స్, ఫుడ్ అందజేశారు” అని వెల్లడించారు. “అందుకే హ్యాట్సాఫ్ ప్రభాస్ అన్న.. రాజమౌళి గారు” అంటూ నిఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యారో అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##KirrakParty
  • ##MotorcycleDiaries
  • ##Pranamantha
  • #Actor Nikhil
  • #Actor Prabhas

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

21 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

23 hours ago
Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

1 day ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version