Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SPY Movie: అరుదైన రికార్డు సాధించిన నిఖిల్ ‘స్పై’ మూవీ

SPY Movie: అరుదైన రికార్డు సాధించిన నిఖిల్ ‘స్పై’ మూవీ

  • June 24, 2023 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SPY Movie: అరుదైన రికార్డు సాధించిన నిఖిల్ ‘స్పై’ మూవీ

నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’ . విభిన్నమైన, వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు అని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు నిఖిల్. ఈ ‘స్పై’ కూడా అదే విధంగా ఉండబోతుందని టీజర్, ట్రైలర్లు చెప్పకనే చెప్పాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని ఆధారం చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది.రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్. అలాంటి గొప్ప వ్యక్తి 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయినట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం.

కానీ అది కవరప్ స్టోరీ అని (SPY Movie) ‘స్పై’ టీజర్ లో చూపించారు. అలాగే కొంత రివేంజ్ స్టోరీ కూడా ఉన్నట్టు ట్రైలర్లో చూపించారు. ఏదేమైనా ‘స్పై’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన 9 నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోవడం విశేషం.

9 షోలకు బుకింగ్స్ ఓపెన్ అవ్వగా చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది. చూస్తుంటే ‘స్పై’ మొదటి వీకెండ్ భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే విధంగా కనిపిస్తుంది. ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి హెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతుండడం విశేషం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Garry BH
  • #Iswarya menon
  • #Nikhil Siddharth
  • #Sanya Thakur

Also Read

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

related news

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

trending news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

7 hours ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

1 day ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version