Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ అలాంటిది..

కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ అలాంటిది..

  • August 7, 2017 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ అలాంటిది..

తెలుగులో సంవత్సరానికి ఒక 300 సినిమాలు విడుదలవుతుంటే.. వాటిలో కనీసం 250 సినిమాల్లో పవన్ కళ్యాణ్ టాపిక్ లేదా ఆయన ఫోటో కనిపిస్తుంటాయి. ఆయన క్రేజ్ ను చిన్న-పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్యాష్ చేసుకోడానికి సుముఖత చూపుతుంటారు. ఒక్క మహేష్ బాబు, ఎన్టీయార్, బాలకృష్ణ సినిమాలు తప్పితే ప్రతి హీరో సినిమాలోనూ ఏదో ఒక్క సన్నివేశంలోనైనా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనిపిస్తుంటుంది.

అయితే.. అందరూ ఒక లెక్క నేనో లెక్క అంటున్నాడు నితిన్. మామూలుగానే పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, తాను నటించే ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం, ఆయన స్టైల్ ను ఇమిటేట్ చేయడం లాంటివి తరచుగా చేస్తుంటాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “లై”లోనూ పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమాలోని కూలీ స్టైల్ ను ఇమిటేట్ చేస్తూ నితిన్ నిల్చున్న పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు అడగ్గా.. “నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయనంటే ఆల్మోస్ట్ పిచ్చి నాకు.

ఆయన మీద నాకున్న ప్రేమను ఇలా సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో ఆయన్ను ఇమిటేట్ చేసి ప్రదర్శిస్తుంటాను. నా సినిమా కోసం ఆయన్ని కావాలని వాడుకొంటున్నాని చాలా మంది అంటుంటారు. కానీ నేను ఆ విషయాలను పట్టించుకోను. నా ప్రతి సినిమాలోనూ ఆయన రిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది” అంటూ చాలా హుందాగా సమాధానమిచ్చాడు నితిన్. మరి మనోడికి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఎలాంటి హిట్ ను తెచ్చిపెడుతుందో తెలియాలంటే ఈ ఆగస్ట్ 11 వరకూ వేచి చూడాల్సిందే!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #LIE Movie
  • #nithiin
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans

Also Read

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

10 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

42 mins ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

9 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version