Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nithiin: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..!

Nithiin: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..!

  • September 6, 2024 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..!

నితిన్ (Nithiin) భార్య షాలినికి నెలలు నిండినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆమెకు డెలివరీ అయ్యింది. ఈ క్రమంలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నితిన్ – షాలిని దంపతులు తమ టీం ద్వారా మీడియాకి తెలియజేశారు. ‘మాకు(నితిన్- షాలిని దంపతులకు) పండంటి మగబిడ్డ జన్మించాడు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు’ అంటూ నితిన్ టీం తెలియజేసింది.

Nithiin

అలాగే నితిన్ (Nithiin) కూడా తన ఇన్స్టాగ్రామ్లో ‘ వెల్కమింగ్ ది న్యూ స్టార్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ’ అంటూ తన భార్య బిడ్డల చేతులు పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త అలాగే నితిన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారాయి. నితిన్ -షాలినీ…లది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా .. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా హైదరాబాద్లోనే పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ప్రస్తుతం ‘భీష్మ’ (Bheeshma) ఫేమ్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ (Robinhood) , ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram)  దర్శకత్వంలో ‘తమ్ముడు’  (Thammudu) వంటి క్రేజీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు నితిన్. తన భార్యకి డాక్టర్లు డెలివరీ డేట్ ఇవ్వడంతో.. కొద్దిరోజులు తన సినిమాల షూటింగ్లకి బ్రేక్ ఇచ్చాడు నితిన్. ఇక సోషల్ మీడియాలో నితిన్ (Nithiin) దంపతులకి ‘కంగ్రాట్స్’ చెబుతూ నెటిజన్లు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.

View this post on Instagram

A post shared by N I T H I I N (@actor_nithiin)

 ఆ విషయంలో నాచురల్ స్టార్ చెప్పిన మాటపై నిలబడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Shalini Kandukuri

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

52 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version