Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nani: ఆ విషయంలో నాచురల్ స్టార్ చెప్పిన మాటపై నిలబడతారా?

Nani: ఆ విషయంలో నాచురల్ స్టార్ చెప్పిన మాటపై నిలబడతారా?

  • September 6, 2024 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ఆ విషయంలో నాచురల్ స్టార్ చెప్పిన మాటపై నిలబడతారా?

నాచురల్ స్టార్ నానికి  (Nani)   ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna) సినిమాల తర్వాత సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని శ్రీకాంత్ ఓదెల  (Srikanth Odela)  డైరెక్షన్ లో ఒక సినిమాకు, శైలేష్ కొలను (Sailesh Kolanu)  డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మొదట నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు.

Nani:

అయితే అందరి ఊహలకు భిన్నంగా నాని (Nani) మాత్రం హిట్3 సినిమాను తెరపైకి తెచ్చారు. హిట్3 సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను 2025 సంవత్సరం మే నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. హిట్3 సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ది రాజాసాబ్ (The Rajasaab) విడుదలైన మూడు వారాల తర్వాత ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

అయితే ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు మొదట తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించి చెప్పిన సమయానికి సినిమాలను మాత్రం విడుదల చేయడంలో ఫెయిల్ అయ్యారు. అయితే నాని మాత్రం ఈ సినిమా రిలీజ్ విషయంలో మాట మీద నిలబడతారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నాని (Nani) పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.

అయితే హిట్1 సక్సెస్ సాధించిన స్థాయిలో హిట్2 మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. హిట్3 మూవీ నాని రేంజ్ కు అనుగుణంగా సక్సెస్ సాధించాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలి. నాని సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాని కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ తేదీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఏం జరుగుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani
  • #Sailesh Kolanu

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 hour ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 hour ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

2 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

2 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

2 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

1 hour ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

6 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version