Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘భీష్మ’ కి ప్లస్సులు అవేనట..!

‘భీష్మ’ కి ప్లస్సులు అవేనట..!

  • February 13, 2020 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భీష్మ’ కి ప్లస్సులు అవేనట..!

‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి మూడు డిజాస్టర్లు పడ్డాక నితిన్ మరో సినిమా చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు. ఈ నేపథ్యంలో 2019 లో నితిన్ నుండీ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అని ‘ఛలో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ కుడుములు డైరెక్షన్లో ‘భీష్మ’ చిత్రం చేశాడు. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్’ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ఫిబ్రవరి డిజాస్టర్ సీజన్ కాబట్టి ఈ చిత్రం హిట్ అవుతుందా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి.

Nithiin Full Hopes on Bheeshma Movie1

అయితే ఈ చిత్రం హిట్ అవడానికి కూడా కొన్ని బలమైన ఎలెమెంట్స్ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది.. విడుదల చేసిన పాటల గురించి. ఇప్పటికి 3 పాటలని విడుదల చెయ్యగా అవి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘సింగిలే’ పాటైతే ఇప్పటికీ ట్రేండింగ్ లో ఉంది. ఇక గోల్డెన్ లెగ్.. రష్మిక మందన హీరోయిన్ కావడం మరో ప్లస్. ఇక విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్నట్టు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. మరి ఇన్ని ప్లస్ లు ఉన్నాయి కాబట్టి ఈ డ్రై సీజన్లో .. ‘భీష్మ’ తో హిట్ కొట్టి.. నితిన్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి..!

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma
  • #nithiin
  • #Rashmika Mandanna
  • #Sithara Entertainments
  • #Suryadevara Naga Vamsi

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

20 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

20 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

21 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

39 mins ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

43 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

1 hour ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version