Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ కొత్త సినిమాకు అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారా?

Nithiin: నితిన్ కొత్త సినిమాకు అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారా?

  • January 25, 2024 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ కొత్త సినిమాకు అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో నితిన్ ఒకరు కాగా ప్రస్తుతం నితిన్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఒక సినిమా పూర్తైన తర్వాతే నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నితిన్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉంది. నితిన్ వెంకీ కుడుముల కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. నితిన్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక పేరును ఆ తర్వాత శ్రీలీల పేరును పరిశీలించారు.

అయితే ఈ హీరోయిన్లకు బదులుగా మరో హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. నితిన్ క్రేజ్ ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో నితిన్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. మాస్ సినిమాలు నితిన్ కు సూట్ కావట్లేదని కొంతమంది చెబుతున్నారు.

నితిన్ కు (Nithiin) క్లాస్ సినిమాలతోనే మెజారిటీ సందర్భాల్లో విజయాలు దక్కాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర భాషలపై కూడా నితిన్ ఫోకస్ పెడితే నితిన్ సినిమాల కలెక్షన్లు సైతం పెరిగే అవకాశం అయితే ఉంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా నితిన్ కెరీర్ ప్లానింగ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా నితిన్ కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Venky Kudumula

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

16 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

1 hour ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

18 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

51 mins ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version