Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: మొత్తానికి సాగర్ చంద్రకి హీరో దొరికాడు..!

Nithiin: మొత్తానికి సాగర్ చంద్రకి హీరో దొరికాడు..!

  • June 21, 2022 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: మొత్తానికి సాగర్ చంద్రకి హీరో దొరికాడు..!

పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదలైంది. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ సాధించకపోయినా.. ఆ టైములో టాలీవుడ్ కు అవసరమైన ఫలితాన్ని అందించింది ‘భీమ్లా నాయక్’.

ఈ చిత్రంతో దర్శకుడు సాగర్ కె చంద్ర క్రేజ్ పెరగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ అకౌంట్లో పడిపోయింది. ప్రమోషన్స్ లో కూడా దర్శకుడు సాగర్ పేరు ఎవ్వరూ ఎక్కువగా ప్రస్తావించలేదు. పోనీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక సాగర్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయా? అంటే అదీ లేదు. ‘భీమ్లా’ రిలీజ్ అయ్యి 5 నెలల వరకు సాగర్ కు హీరో దొరకలేదు.

మొత్తానికి సాగర్ నిరీక్షణ ఫలించింది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్.. సాగర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. సాగర్ చెప్పిన ఓ కథకి నితిన్ ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేసాడు.అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రానుంది అని వినికిడి.

ప్రస్తుతం నితిన్ ‘మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత‌…. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది. సెప్టెంబ‌రు నుండి సాగ‌ర్ చంద్ర ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Director Sagar K Chandra
  • #Nayudu
  • #nithiin
  • #nithin

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

15 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

16 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

17 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

9 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

10 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

10 hours ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

11 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version