Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » 2021 లో 3 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్న నితిన్.. కానీ..?

2021 లో 3 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్న నితిన్.. కానీ..?

  • February 19, 2021 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2021 లో 3 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్న నితిన్.. కానీ..?

యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అతను చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్లో చేసిన ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతుండగా..వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేసిన ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతుంది. ఇక మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చెయ్యబోతున్న చిత్రాన్ని కూడా జూన్ 11న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు.ఇది నితిన్ కు 30వ సినిమా కావడం విశేషం.

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రానికి ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చెయ్యలేదు.నభా నటేష్ హీరోయిన్‌ గా నటిస్తుండగా తమన్నా నెగిటివ్ రోల్ లో కనిపించబోతుంది.అక్కడ టబు చేసిన పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు సమాచారం. ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.ఇక 4 నెలల్లోనే నితిన్ నుండీ 3 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న మాట. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాల డైరెక్టర్లు అందరూ ప్లాపుల్లో ఉన్నవారే..!

23-Nithiin

ముందుగా ‘చెక్’ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి విషయానికి వస్తే.. అతని గత చిత్రం ‘మనమంతా’ ప్లాప్ గా మిగిలింది. ‘రంగ్ దే’ దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా నిరాశపరిచింది. ఇక మేర్లపాక గాంధీ గత చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఘోర పరాజయాన్ని చవి చూసింది. గతేడాదే ‘భీష్మ’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన నితిన్.. ఈ ప్లాప్ దర్శకులతో చేసిన సినిమాలను ఒకే టైములో విడుదల చేస్తూ రిస్క్ చేస్తున్నాడా.. అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. మరి వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithiin
  • #Andadun remake
  • #Check
  • #Hero Nithiin
  • #nithiin

Also Read

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

related news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

2 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

3 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

6 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

18 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

2 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

3 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

4 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

4 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version