Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nithin: వక్కంతం వంశీ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్న నితిన్.. వర్కౌట్ అయ్యేనా?

Nithin: వక్కంతం వంశీ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్న నితిన్.. వర్కౌట్ అయ్యేనా?

  • June 13, 2022 / 11:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithin: వక్కంతం వంశీ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్న నితిన్.. వర్కౌట్ అయ్యేనా?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్, రష్మిక నటించిన భీష్మ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించడం లేకపోయారు. ఈ విధంగా నితిన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అవకాశాలను అందుకుంటూ తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు .ఈ క్రమంలోని ప్రస్తుతం నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా కాకుండా నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో పొలిటికల్ కామెడీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నితిన్ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలా సందడి చేయనుంది.ఈ క్రమంలోనే పొలిటికల్ కామెడీ తరహాలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాపై స్పందించిన ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ… ఏందయ్యా ఈ పొలిటికల్ కామెడీ సినిమాలు.. అవసరమా అంటూ ఎంతో అసంతృప్తిగా ఈ సినిమాపై కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ కావడంతో నితిన్ ఈ కామెంట్ పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నితిన్ రిప్లై ఇస్తూ ఫేక్ రాజా చిల్ అవ్వూ.. గట్టిగా కొడదాం ఈ మూవీ.. ట్వీట్ స్టోర్ చేస్కో.. అని నితిన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా పట్ల నితిన్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.వక్కంతం వంశీ ఎన్నో సినిమాలకు రచయితగా డైరెక్టర్గా పని చేశారు. ఇక పోతే అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఈయనకు నితిన్ అవకాశమిచ్చారు.ఈ సినిమా ద్వారా ఆయన మరోసారి ఇండస్ట్రీలో తానేంటో ప్రూవ్ చేసుకోవాలని వంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా ఆయన ఆయన ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vakkantham Vamsi
  • #Hero Nithiin
  • #nithiin

Also Read

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

8 mins ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago

latest news

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

2 days ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version