Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nithya Menen: నన్ను చాలా మాటలు అన్నారు.. అలా అనడం వల్లే ఇలా: నిత్య మేనన్‌!

Nithya Menen: నన్ను చాలా మాటలు అన్నారు.. అలా అనడం వల్లే ఇలా: నిత్య మేనన్‌!

  • April 15, 2025 / 11:57 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menen: నన్ను చాలా మాటలు అన్నారు.. అలా అనడం వల్లే ఇలా: నిత్య మేనన్‌!

నిత్య మీనన్‌ (Nithya Menen) లుక్‌ విషయంలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. అదే ఆమె రింగుల జుట్టు. డిఫరెంట్‌గా కనిపించే ఆ జుట్టుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ రింగుల జుట్టు గురించి నిత్య మేనన్‌ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ జుట్టు విషయంలో తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక ఎదురవుతున్న విషయాల గురించి చెప్పుకొచ్చింది నిత్య మేనన్‌.

Nithya Menen

Nithya Menen about her hair

సినిమాల్లోకి వచ్చే ముందు చాలామంది తన రూపాన్ని మార్చుకోమని చాలామంది చెప్పారట. స్కూల్‌లో, కాలేజీల్లో చదువుకునే రోజుల్లో జుట్టుతో ఎప్పుడూ సమస్యగానే ఉండేది అని నిత్య మేనన్‌ చెప్పింది. ఎందుకా జట్టు అని చాలామంది అనేవారట. అంతేకాదు మొదటి సినిమా చేస్తున్నప్పుడు కొందరు ‘‘ఈ జుట్టు ఏమిటి? వింతగా ఉంది’’ అని అన్నారట. కానీ ఇప్పుడు అదే రింగుల జుట్టునే అందరూ ఇష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది నిత్య మేనన్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Nithya Menen about her hair

మీరు పొట్టిగా, లావుగా ఉంటారు.. మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి లాంటి మాటలు కూడా ఎదుర్కొన్నా అని నాటి రోజులు గుర్తు చేసుకుంది నిత్య మేనన్‌. ఆ మాటలు చాలా ప్రభావితం చేశాయని, అంతేకాదు ప్రభావితం చేయాలి కూడా అని తన మోటివేషన్‌ గురించి చెప్పింది. అలాంటప్పుడే సవాళ్లను ఎదుర్కొగలమని కూడా చెప్పింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదని, నాలా నేను ఉంటూ నిరూపించుకున్నాను.

సినిమాలు చేసి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను. అందుకే శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడం సరైన ఆలోచన కాదు అని చెప్పింది నిత్య. నిత్య సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం తమిళ హీరో ధనుష్‌తో (Dhanush)  ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)  అనే సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) సినిమాలో కూడా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Idly Kadai
  • #Nithya Menen

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version