Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nithya Menen Marriage: పెళ్లిపై నిత్య మీనన్‌ రియాక్షన్ ఇదే..!

Nithya Menen Marriage: పెళ్లిపై నిత్య మీనన్‌ రియాక్షన్ ఇదే..!

  • July 22, 2022 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menen Marriage: పెళ్లిపై నిత్య మీనన్‌ రియాక్షన్ ఇదే..!

హీరోయిన్లు – పెళ్లి కబుర్లు ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా ఈ టాపిక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో నిత్య మీనన్‌ గురించి కూడా ఇటీవల పుకారు వచ్చింది. నిత్య మీనన్‌కు త్వరలో పెళ్లి కాబోతోందని, ఓ మలయాళ నటుడిని పెళ్లి చేసుకోబోతోందని ఆ పుకార్ల సారాంశం. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులవడం అలాగే ఆచితూచి సినిమాలు ఎంచుకోవడం నిత్య స్టైల్‌ అవ్వడంతో పెళ్లి చేసుకోబోతోందేమో అని అందరూ అనుకున్నారు. దీనిపై ఇటీవల నిత్య కూడా క్లారిటీ ఇచ్చింది.

తన వివాహం గురించి వచ్చిన వార్తలపై నిత్యా మీనన్‌ స్ట్రెయిట్‌గానే స్పందించి. తన పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అంటూ ఆ వార్తల్ని ఖండించింది. తన పెళ్లి గురించి నిత్య ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది. ఏ విషయమైనా నిజమని తెలిశాకే, దాన్ని పబ్లిష్‌ చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. ముందుగా చెప్పినట్లు మలయాళ స్టార్‌ హీరోతో నిత్య మీనన్‌ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవుతారని కూడా అన్నారు.

సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో మీడియాలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు నిత్య దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో నిత్య పెళ్లి గురించి ఇంకొన్నాళ్ల వరకు ఎలాంటి వార్తలు వచ్చే అవకాశం లేదు. పెళ్లి గురించి ఇలా చెప్పడంతోపాటు ఎప్పుడు చేసుకుంటుంది అనే విషయం కూడా చెప్పేసి ఉంటే బాగుండేది. ఇక నిత్య మేనన్‌ ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె నటించిన 19(1)(a) అనే మలయాళ సినిమా త్వరలో విడుదలవుతోంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను స్ట్రీమ్‌ చేయనున్నారు. ఇది కాకుండా నిత్య మీనన్‌ ‘తిరుచిత్రంబళం’ అనే తమిళ సినిమా, ‘ఆరామ్‌ తురికల్పన’ అనే మలయాళం సినిమాలో నటిస్తోంది. ఇక ఆహాలో నిత్య ఇటీవల ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’కి జడ్జిగా కూడా చేసింది. రెండో సీజన్‌ మొదలుపెడితే అందులో కూడా చేస్తుందో లేదా చూడాలి. ఈలోపు ఓటీటీలో 19(1)(a) చూసేయడమే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nitya Menen
  • #Actress Nitya Menen
  • #Nitya
  • #Nitya Menen

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

50 seconds ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

9 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

9 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

21 hours ago

latest news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

22 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

24 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

1 day ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version