కొన్ని పదాలకు రక రకాల అర్థాలు వచ్చే విధంగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ గురించి మనకందరికీ తెలియనిది ఏముంది చెప్పండి. సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు వినిపించే పదం కమిట్మెంట్. ఇక ఈ కమిట్మెంట్ అన్న పదంతోనే అనేక అవకాశాలు విరివిగా లభిస్తుంటాయి. అలా చాలామంది హీరోయిన్లు కూడా అవకాశాల కోసం ఇండస్ట్రీలోని చాలా మందికి కమిట్మెంట్ ఇచ్చిన ఎన్నో సందర్భాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఏకంగా నాకే కమిట్మెంట్ కావాలి అంటూ దర్శక, హీరోలను డిమాండ్ చేస్తూ ఉందట.
అది తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఆమె ఎవరనుకుంటున్నావు స్టార్ బ్యూటీ నిత్యామీనన్.. ఆమె చేసిన ఆ పని ఏంటి అనుకున్నారు.. ఈమె ఏకంగా అది కావాలని సినిమాల కోసం ఏకంగా కమిట్మెంట్ అడుగుతోందని తెలుస్తుంది. ఆమె అడిగేది ఆ కమిట్మెంట్ ఎలాంటిదో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. మలయాళీ ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని నిత్యామీనన్ తన నటనతో అందంతో తక్కువ సినిమాలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిందనే చెప్పాలి.
తను చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుని మంచి మంచి విషయాలు కైవసం చేసుకుంటున్న నిత్యామీనన్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఇక ఆమె నటిగా మొదటిసారి సినీ ఇండస్ట్రీలోకి 1998లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోనే తన నటనతో అందరిని కట్టి పడేసింది. ఇక ఆ తర్వాత 2010వ సంవత్సరంలో అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఇక ఆ తర్వాత సినిమాలతో రాణించింది.
అందులో కొన్ని మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి.. వంటి మంచి సినిమాలతో అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది.ఇకపోతే మన అసలు విషయంలోకి ఎంటర్ అయితే.. దర్శక, హీరోలతో ఏకంగా ఆది కావాలని నోరు జారిన నిత్యామీనన్ మరి అది అంటే ఏంటిది అంటే ఆమె కచ్చితంగా ఏదైనా ఒక సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్టర్ తో లేదా హీరోతో కచ్చితంగా కమిట్మెంట్ కోరుకుంటుందని తెలుస్తుంది. అయితే ఆమె కోరుకునే కమిట్మెంట్ మాత్రం అలాంటిది కాదు..
వారు తీసే తన తదుపరి సినిమాలకి కూడా (Nithya Menon) హీరోయిన్ గా పెట్టే విధంగా ఆ హీరో, డైరెక్టర్ మేకర్స్ ని ముందుగానే కమిట్మెంట్ తీసుకుంటుందట.. ఇక వాళ్లతో అలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందట. ఏది ఏమైనప్పటికీ కమిట్మెంట్ అనే పదంతో నోరు జారిన దానికి నానా అర్ధాలే ఇస్తుంటారు చాలామంది.. దాంతో మరొకసారి నోరు జారి వార్తల్లో నిలిచింది.