Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే మూమెంట్స్…!

Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే మూమెంట్స్…!

  • June 16, 2022 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telugu Indian Idol: ‘ఆహా’ వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఫినాలే మూమెంట్స్…!

తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి ‘ఇండియన్ ఐడల్’ తెలుగు ఫినాలే కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఫినిష్ అయ్యింది. జూన్ 17 నుంచి ఈ ఎపిసోడ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతుందని ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి నింపుతున్నారు మేకర్స్.వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్…

వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు రానా, సాయి పల్లవి కూడా గెస్ట్ లుగా వచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం కి ఒక అభిమానిగా వచ్చాను ఇది వాస్తవం’ అంటూ చిరు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నిత్యామేనన్…

మణిరత్నం- ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యువ’ చిత్రంలోని ‘సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి’ అనే పాటని ఆలపించింది. నిత్య పాడిన తీరు చిరుని ఎంతగానో మెప్పించింది. దీంతో ఆయన ‘ఫెంటాస్టిక్ నేను ఊహించలేదు.. నీ వాయిస్ లో మాధుర్యం ఆ కిక్కు చాలా బాగా చేశావ్’ అని ప్రశంసించి లేచి నిలబడి చప్పట్లు కొట్టారాయన. అలాగే జూనియర్ హెగ్డే గా పేరొందిన వాగ్దేవి పై రాసిన ఫన్నీ ప్రేమ లేఖని చాలా ఫన్నీగా చదువుతూ నవ్వులు పూయించారు చిరు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Chiranjeevi
  • #Nithya Menon
  • #Telugu Indian Idol

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 hour ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version