Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాధే శ్యామ్ లో కమర్షియల్ అంశాలు ఉండవా?

రాధే శ్యామ్ లో కమర్షియల్ అంశాలు ఉండవా?

  • July 11, 2020 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధే శ్యామ్ లో కమర్షియల్ అంశాలు ఉండవా?

చాలా రోజులుగా ఫ్యాన్స్ అడుగుతున్న అప్డేట్ నిన్న ప్రభాస్ పంచుకోవడం జరిగింది. ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసి వారి దాహం తీర్చారు. ఈ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేశారు. సోషల్ మీడియా వేదికగా నిర్మాతలను తిట్టిపోశారు. నిన్న బాహుబలి విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భాన్ని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేశారు. ఇక చాలా కాలంగా ప్రచారంలో ఉన్న రాధే శ్యామ్ అనే టైటిల్ గా నిర్ణయించారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో రిచ్ గెటప్స్ లో రొమాంటిక్ పోజిస్తున్న ప్రభాస్ మరియు పూజా హెగ్డే ల లుక్ అదిరింది. కాగా ఈ ఫస్ట్ లుక్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మదిలో కొత్త డౌట్ మొదలైందట. ప్రభాస్ గత చిత్రాలకు భిన్నంగా ఇది క్లాసిక్ లవ్ స్టోరీ అయ్యే అవకాశం కలదని చాలా మంది అభిప్రాయం. కేవలం ఎమోషన్స్ ఆధారంగా సాగే సెన్సిబుల్ లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మార్కు భారీ ఫైట్స్ మరియు మాస్ సన్నివేశాలు మరియు డైలాగ్స్ ఉండే అవకాశం లేదనిపిస్తుంది.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

కథా ప్రధానంగా నడిచే రాధే శ్యామ్ మూవీలో, రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉండవేమో అని చాలా మంది సందేహిస్తున్నారు. ప్రభాస్ మూవీ అంటే భారీ ఫైట్స్ మరియు మేనరిజం, హీరోయిజం ఆశించడం అనేది కామన్. కాబట్టి ఒకవేళ అవేమి లేని పక్షంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. మరి ఆ రెండు విషయాలు దర్శకుడు రాధా కృష్ణ ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Radhe shyam

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version