Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఆ విషయంలో బాలయ్యకు పోటీనిచ్చే హీరో లేరా?

Balakrishna: ఆ విషయంలో బాలయ్యకు పోటీనిచ్చే హీరో లేరా?

  • July 13, 2023 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ విషయంలో బాలయ్యకు పోటీనిచ్చే హీరో లేరా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు తమ రెమ్యునరేషన్లతో చుక్కలు చూపిస్తున్నారు. అదే సమయంలో సినిమా కథ, కథనంలో జోక్యం చేసుకోవడంతో పాటు చెప్పిన టెక్నీషియన్లను నియమించాలని, ఖరీదైన క్యాస్టూమ్స్ కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కొన్ని సినిమాలకు హీరోల వల్లే బడ్జెట్ భారీగా పెరుగుతున్నా నిర్మాతలు నోరెత్తలేని పరిస్థితి నెలకొంది. ఇలా జరగడం వల్ల సినిమాలు హిట్టైనా నిర్మాతలకు లాభాలు రావడం లేదు. అయితే ఈ విషయంలో బాలయ్య మిగతా హీరోలకు భిన్నమని చెప్పాలి.

దర్శకులు, నిర్మాతలకు బాలయ్య ఎలాంటి ఇబ్బంది కలించరు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత కథ, కథనం విషయంలో జోక్యం చేసుకోరు. అదే సమయంలో ఔట్ డోర్ షూటింగ్స్ కు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాతలకు భారం తగ్గించే హీరోగా బాలయ్యకు పేరుంది. ప్రజల మధ్య షూటింగ్ ను బాలయ్య ఇష్టపడతారు. ఈ విషయంలో బాలయ్య గ్రేట్ అని చెప్పవచ్చు.

అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేయడాన్ని బాలయ్య ఇష్టపడరని లగ్జరీ లైఫ్ కంటే కంఫర్ట్ లైఫ్ ఇష్టపడతారని సమాచారం. గతంలో తమ్మారెడ్డి భరద్వాజ సైతం బాలయ్య లైఫ్ స్టైల్ గురించి గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. బాలయ్య తన సినిమాల టైటిల్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య (Balakrishna) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి.

బాబీ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య కొత్త సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య ఊరమాస్ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. స్టార్ హీరో బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Bhagavanth Kesari
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version