Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh: కెరీర్ విషయంలో కీర్తి చేసిన పెద్ద తప్పు ఇదే!

Keerthy Suresh: కెరీర్ విషయంలో కీర్తి చేసిన పెద్ద తప్పు ఇదే!

  • June 8, 2022 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కెరీర్ విషయంలో కీర్తి చేసిన పెద్ద తప్పు ఇదే!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్లామరస్ గా కనిపించడం గమనార్హం. అయితే సర్కారు వారి పాట సక్సెస్ సాధించినా తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లలో కీర్తి సురేష్ పేరు వినిపించడం లేదు. స్టార్ హీరోలు ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇతర టాలీవుడ్ హీరోయిన్లతో పోల్చి చూస్తే కీర్తి సురేష్ వెనుకబడ్డారని చెప్పాలి.

మహానటి సక్సెస్ తర్వాత కీర్తి కెరీర్ విషయంలో చేసిన పొరపాట్లు ఈ స్థితికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాలు నటిగా కీర్తి సురేష్ కెరీర్ కు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఈ సినిమాలలో నటించకుండా స్టార్ హీరోల సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ మరో విధంగా ఉండేది.

కీర్తి సురేష్ భవిష్యత్తులో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కథ, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు సంపాదించుకుంటే కీర్తి సురేష్ కెరీర్ కు ప్లస్ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో దసరా సినిమాలో హీరోయిన్ రోల్ లో కనిపించనున్నారు.

ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే కీర్తికి కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కీర్తి సురేష్ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా కొత్త ఛాన్స్ లు వచ్చినా కీర్తి సురేష్ ఓకే చెబితే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh
  • #mahesh
  • #Sarkar Vaari Paata

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

3 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

4 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

5 hours ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

6 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version