Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » శ్రీదేవి కూతుర్ని తెలుగోళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు?

శ్రీదేవి కూతుర్ని తెలుగోళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు?

  • August 11, 2018 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి కూతుర్ని తెలుగోళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు?

అతిలోక సుందరి శ్రీదేవి మరణించినప్పుడు యావత్ భారతదేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా.. మన తెలుగువాళ్ళు ఏకంగా ఆమెకు గుండెల్లో గుడి కట్టేశారు. ఆ టైమ్ లో అందరూ ఇక శ్రీదేవి కూతురే నెక్స్ట్ అతిలోక సుందరి అని ఫిక్స్ అయిపోయారు. కేవలం శ్రీదేవి మీద అభిమానంతోనే చాలా యావరేజ్ సినిమా అయిన జాన్వి కపూర్ పరిచయ చిత్రం “ధడక్”ను కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు హిందీ ఆడియన్స్. తెలుగు ప్రేక్షకులకు కూడా జాన్వికపూర్ ను తెలుగు తెరపై చూడాలని, ఆమెను శ్రీదేవి వలె ఆదరించాలని ఆశగా ఉన్నప్పటికీ.. మన తెలుగు సినిమా దర్శకనిర్మాతలు మాత్రం జాన్వి కపూర్ మీద కాన్సన్ ట్రేట్ చేయడం లేదు. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు కానీ.. ఎవరెవరో తెలియని ముఖాలను ముంబై, పూణే నుంచి దిగుమతి చేసుకొనే మన దర్సకనిర్మాతలు మన తెలుగు హీరోయిన్ అయిన శ్రీదేవి కుమార్తెను ఎందుకని పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదు.

అసలు శ్రీదేవి అయితే అప్పట్లో తెలుగులోనే జాన్వి కపూర్ చేత ఎంట్రీ చేయించాలనుకొంది. కానీ.. సరైన ప్రొజెక్ట్ దొరక్కపోవడంతో హిందీకి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు శ్రీదేవి లేకపోవడంతో బోణీకపూర్ ను మన తెలుగు దర్శకనిర్మాతలు ఎవరూ అప్రోచ్ అవ్వడం లేదట. జాన్వికపూర్ కు కూడా తెలుగులో నటించాలన్న కోరిక బలంగా ఉందట. ఈ విషయాన్ని ఇప్పటికైనా చిరంజీవి, నాగార్జున లాంటివారు గమనించి తమ తనయుల సరసన నటించే అవకాశాన్ని ఆమెకు కల్పిస్తే.. సంతోషంగా జూనియర్ శ్రీదేవిని వెండితెరపై చూసుకొనే అదృష్టం మనకూ కలుగుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhadak Movie
  • #janhvi kapoor
  • #Sridevi
  • #Tollywood

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

31 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 hour ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

17 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 hour ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

2 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version