Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘రామరాజు ఫర్ భీమ్’ ఇక లేనట్టేనా..?

‘రామరాజు ఫర్ భీమ్’ ఇక లేనట్టేనా..?

  • May 11, 2020 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రామరాజు ఫర్ భీమ్’ ఇక లేనట్టేనా..?

రాంచరణ్ బర్త్ డే రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ వీడియో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్ళింది అనే చెప్పాలి. రాంచరణ్ బాక్సింగ్ చేస్తూ ఉన్న ఈ వీడియోలో తరువాత పోలిస్ ఆఫీసర్ గా కూడా కనిపిస్తాడు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఎన్టీఆర్ వాయిస్ ఈ వీడియోకి మరో హైలెట్ అనే చెప్పాలి. యూట్యూబ్ లో ఈ వీడియో రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20న కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసే వీడియోని కూడా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ‘కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం.. అసలే ఎన్టీఆర్ సినిమా చూసి ఏడాదిన్నర పైనే అయ్యింది’ అంటూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎటువంటి వీడియో ప్రోమో ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

No teaser for NTR birthday from RRR movie1

ఎందుకంటే .. ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవ్వరూ అందుబాటులో లేరు… లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల వారు దూరంగా ఉన్నారు. పైగా దర్శకుడు రాజమౌళి కూడా చాలా కట్స్ చేయిస్తారు.. త్వరగా ఓకే చెప్పారు అనే టాక్ కూడా ఉంది. అయితే జక్కన్న టీం అంతా ఇంటి నుండే పనిచేస్తున్నారు… ఎన్టీఆర్ బర్త్ డే వీడియో ఉంటుంది అని మరికొందరు చెబుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #Movies Alia Bhatt
  • #news

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

46 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 hour ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version