Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Buchi Babu: రాంచరణ్ 16.. ఇలా అయితే పెద్ద రిస్కే అనుకుంట..!

Ram Charan, Buchi Babu: రాంచరణ్ 16.. ఇలా అయితే పెద్ద రిస్కే అనుకుంట..!

  • March 21, 2024 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Buchi Babu: రాంచరణ్ 16.. ఇలా అయితే పెద్ద రిస్కే అనుకుంట..!

సైలెంట్ గా రాంచరణ్ తో (Ram Charan) సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు ‘ఉప్పెన’ (Uppena) దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu). 2021 లో రిలీజ్ అయిన ‘ఉప్పెన’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మధ్యలో 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నాడు. ఆ టైంలో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఎన్టీఆర్ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల బుచ్చిబాబు చరణ్ వద్దకు వెళ్లడం.. ప్రాజెక్టు ఓకే అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.

చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు కాబట్టి.. బుచ్చిబాబు సినిమాకి పెద్ద సెటప్ దొరికినట్టు అయ్యింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేస్తుంది. రెహమాన్(A.R.Rahman) సంగీతం అందించబోతున్నాడు. శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. సో ఈ ప్రాజెక్టుని కనుక కరెక్ట్ గా హ్యాండిల్ చేసి హిట్ కొడితే 25 సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో సమానంగా బుచ్చిబాబుని చూస్తారు ఇండస్ట్రీ జనాలు అనడంలో సందేహం లేదు. అంతా బాగానే ఉంది కానీ.. రాంచరణ్ సినిమాలో కథ ప్రకారం విలన్ ఉండడు అనేది ఇన్సైడ్ టాక్.

అవును ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా. రాంచరణ్ లుక్ కూడా ‘రంగస్థలం’ (Rangasthalam)కి మించి మాస్ గా ఉండబోతుందట. ఆయన పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసినట్లు టాక్. కానీ ఇందులో విలన్ పాత్ర ఉండదట. అదే ఈ సినిమా స్పెషాలిటీ అని సమాచారం. అంతేకాదు కొంతవరకు అది రిస్క్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే రాంచరణ్ వంటి మాస్ హీరో సినిమాలో విలన్ లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan
  • #RC16

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

13 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

4 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

6 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

7 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

8 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version