Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులకు పోటీ పడుతున్న సినిమాలు

ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులకు పోటీ పడుతున్న సినిమాలు

  • June 6, 2018 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులకు పోటీ పడుతున్న సినిమాలు

సినీ స్టార్స్ గౌరవంగా భావించే అవార్డుల్లో ఫిలిం ఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. గత ఏడాది జూన్ 17 న ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సారి జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ సౌత్ అవార్డుల వేడుకు మరింత గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సారి అవార్డుల కోసం గట్టి పోటీ ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి .. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. అలాగే అర్జున్ రెడ్డి వంటి యంగ్ హీరోల చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయి. తెలుగు నుంచి ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల జాబితా…

కేటగిరి: ఉత్తమ కథానాయకుడు
1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)Chiranjeevi

2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )Balakrishna
3) ప్రభాస్ ( బాహుబలి 2)Prabhas
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )NTR
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )Vijay Devarakonda

ఉత్తమ చిత్రం :
1) బాహుబలి 2baahubali-2
2) ఫిదాfidaa
3) శతమానం భవతిshatamanam-bhavathi
4) అర్జున్ రెడ్డిarjun-reddy
5) గౌతమీపుత్ర శాతకర్ణిgoutamiputra-shatakarni

ఉత్తమ దర్శకుడు:
1) క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)krish
2) ఎస్ ఎస్ రాజమౌళి (బాహుబలి 2)rajamouli
3) సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి)Sandeep reddy Vanga
4) శేఖర్ కమ్ముల (ఫిదా)shekar kammula

5) సంకల్ప్ రెడ్డి (ఘాజి)sankalp-reddy
6) సతీష్ వేగేశ్న (శతమానం భవతి)sathish-vignesan

ఉత్తమ కథానాయిక :
1) అనుష్క (బాహుబలి 2)anushka
2) రితిక సింగ్ (గురు)rithika-singh
3) నివేదా థామస్ (నిన్ను కోరి)nivetha-thomos
4) సాయి పల్లవి (ఫిదా)sai-pallavi
5) రకుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం)rakul-preet

వీటిలో ఎవరికీ అవార్డులు వరిస్తాయో కొన్ని రోజుల్లోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Arjun Reddy
  • #Baahubali - 2
  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

related news

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

trending news

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

5 hours ago
Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

19 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

19 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

20 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

22 hours ago

latest news

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

27 mins ago
Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

32 mins ago
VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

39 mins ago
SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

44 mins ago
Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version