Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ఈసారి ఆ విషయం నుండీ తప్పించుకోగలడా..?

Prabhas: ప్రభాస్ ఈసారి ఆ విషయం నుండీ తప్పించుకోగలడా..?

  • September 12, 2022 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఈసారి ఆ విషయం నుండీ తప్పించుకోగలడా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణించడంతో AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున ఉదయం 3:25 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా కృష్ణంరాజు మృతి చెందారన్న వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆయన ఇండస్ట్రీ పెద్దలలో ఒకరు. 45 ఏళ్ళుగా ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సేవలందించారు. అంతేకాదు ఇప్పటి వరకు ఆయన తన ఫ్యామిలీ బాధ్యతలు కొన్ని మోస్తూనే వచ్చారు.

అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ ప్రభాస్ పై పడినట్టు తెలుస్తోంది. ప్రభాస్ .. కృష్ణంరాజు కి తమ్ముడు కొడుకు మాత్రమే కాదు దత్తత కొడుకు కూడా…! ఈ విషయం చాలా మందికి తెలీక పోవచ్చు. కృష్ణంరాజు గారికి మగ సంతానం లేకపోవడంతో… తన తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉండడంతో చిన్న వాడైన ప్రభాస్ ను దత్తత తీసుకున్నారు.కృష్ణంరాజు కోరిక రీత్యానే ప్రభాస్ ను నటుడిని చేశారు. కాబట్టి కృష్ణంరాజు కుతుర్ల భవిష్యత్తు కి సంబంధించిన బాధ్యతలు ఇప్పుడు ప్రభాస్ స్వీకరించాల్సిందే.

కృష్ణంరాజు కూతుర్ల పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. వీళ్లకు దగ్గరుండి పెళ్లి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై పడింది. ప్రసీద నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ చిత్రానికి ఈమె కూడా ఓ నిర్మాత. కృష్ణంరాజు రెండో కూతురు ప్రకీర్తి హైదరాబాద్ జె.ఎన్. టి.యు లో ఆర్కిటెక్చర్ చదువుతుంది. మూడో కూతురు ప్రదీప్టి సైకాలజీ చదువు పూర్తి చేసింది. వీళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ దే..! కానీ ముందుగా ప్రభాస్ కే పెళ్లి కాలేదు.. అనే కామెంట్లు కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebel Star Krishnam Raju

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

51 mins ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

7 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

9 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

19 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

19 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

21 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

23 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

24 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

1 day ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version