భారీ ముల్టీ స్టారర్ – ‘ఎన్టీఆర్’తో బన్నీ!!!
- November 19, 2016 / 09:20 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో సంచలనానికి రంగం సిద్దం కానుందా….మునుపెన్నడూ లేని విధంగా….టాలీవుడ్ లో నందమూరి అందగాడితో మెగా హీరో ఒకరు జతకట్టనున్నాడా?? అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు….ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో ఒక భారీ ముల్టీ స్టారర్ కు పునాది పడనుంది….టాలీవుడ్ మాస్ హీరో….నందమూరి యువ హీరో….యంగ్ టైగర్ ఎన్టీఆర్…స్టైలిష్ స్టార్…’మల్లు’అర్జున్ కలసి ఒక భారీ ముల్టీ స్టారర్ లో నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి..ఇప్పటికీ సాయి ధర్మ తేజ…నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక ముల్టీ స్టారర్ లో నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. అదే క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ తో బన్నీ నటిస్తూ ఉండడంతో ఇప్పుడు టాలీవుడ్ అంతా ఇదే టాపిక్.
ఇక ఈ భారీ చిత్రానికి డైరెక్టర్ ఎవరో తెలుసా….ఇప్పటికే బన్నీ తో దేశముదురు…ఇద్దరమ్మాయిలతో వంటి సూపర్ హిట్స్ ఇచ్చి ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా…టెంపర్ వాంటో సూపర్ సినిమాలు నిర్మించిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్…ఇప్పటికీ ఇద్దరికీ పూరీ కధ చెప్పినట్లు ఇద్దరూ అంగీకరించినట్లు సైతం వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…మరి ఇదే నిజం అయితే ఇప్పటి వరకూ నందమూరి, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఉన్న కాస్త గ్యాప్ కూడా క్లియర్ అయిపోయి ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి అని తెలుస్తుంది….మరి చూద్దాం ఈ భారీ ముల్టీ స్టారర్ ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తున్‌దో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















