Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్, బాబీ మూవీకి కథకు తగ్గ టైటిల్

ఎన్టీఆర్, బాబీ మూవీకి కథకు తగ్గ టైటిల్

  • December 29, 2016 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, బాబీ మూవీకి కథకు తగ్గ టైటిల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం గురించి కళ్యాణ్ రామ్ ప్రకటించినప్పటి నుంచి ఒక్కో వార్త బయటికివస్తోంది. మేము చెప్పేవరకు వేటిని నమ్మవద్దని నిర్మాణ సంస్థ స్పష్టం చేసినప్పటికీ న్యూస్ ఆగడం లేదు. తాజగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్న ఈ ఫిల్మ్ కి టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది.  పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు.

పాత్రకు తగినట్లు సినిమా పేరుని డైరక్టర్ సెలక్ట్ చేశారు. “త్రిమూర్తులు” అనే టైటిల్ సరిగ్గా సూటవుతుందని హీరో ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్ లకు సూచించారు. వారు అలోచించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ లు కథానాయికలుగా నటిస్తుండగా, కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Kalyan Ram
  • #Nandamuri Arts
  • #NTR
  • #NTR27

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

1 day ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

3 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

6 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version