“ఇజం”లో కనిపించనున్న ఎన్ఠీఆర్

  • September 10, 2016 / 12:43 PM IST

నందమూరి వంశంలో బాలయ్య తరువాత… ఎన్ఠీఆర్ తరువాత అభిమానుల్ని అలరిస్తున్న హీరో ఎవరు అంటే నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కడే. అయితే ఎన్నో ప్రయత్నాలు…భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలు తీసినప్పటికీ ఎక్కడా కళ్యాణ్ రామ్ తన సత్తా ను నిరూపించుకునే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు…అతనొక్కడే, పటాస్ సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రమే కళ్యాణ్ రామ్ పేరు తెచ్చుకున్నాడు..అదలా ఉంటే ఎలా అయినా మంచి హిట్ కొట్టాలి అన్న కసితో పూరితో “ఇజం” చేస్తున్నాడు.

అయితే ఎలా అయినా ఈ సినిమాని సూపర్ హిట్ కొట్టే దిశగా ప్లాన్ చేసే క్రమంలో తమ్ముడు ఎన్ఠీఆర్ తో ఒక స్పెషల్ క్యాటెక్టర్ చేయించాలి అని ప్లాం చేసినట్లు అంతేకాకుండా ఎన్ఠీఆర్ సైతం దానికి ఒప్పుకున్నట్లు సమాచారం… ఇదే నిజం అయితే ఈ ఇజం లో ఎన్ఠీఆర్ నైజం ఏంటో మరోసారి  చూసే అవకాశం వస్తుంది…. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus