Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఇక్షు సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఇక్షు సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

  • May 28, 2021 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఇక్షు సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై హనుమంతురావు నాయుడు అండ్ Dr గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న సినిమా “ఇక్షు”, పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో రాం అగ్నివేష్ కథానాయకుడిగా రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీస్ నిర్మించిన సినిమా ఇక్షు, అలాగే ఈ సినిమా కి స్టోరీ స్క్రీన్ప్లే, డైరెక్షన్ -రుషిక మరియు ప్రొడ్యూసర్ -అశ్విని నాయుడు, మంచి క్వాలిటీస్ తో సినిమా పైన ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు.ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు, ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా పోస్టర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది, కొత్త వాళ్ళు అయినా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మంచి క్వాలిటీతో సినిమా నిర్మించారు. ఈ సినిమా టీమ్ అందరికి నా బెస్ట్ విషెష్ తెలుపుతున్నాను,

డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ… మేము అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ ఒప్పు కున్నందుకు నా ధన్యవాదములు, ఆ పోస్టర్ లాంచ్ చేసిన తరువాత, ఆ డైలాగ్ వెర్షన్ చూసిన తరువాత హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా సపోర్ట్ చేశారు, మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసి మంచి ప్రశంసలు ఇచ్చారు.

హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ. . హీరో శ్రీకాంత్ గారు నా సినిమా పోస్టర్ అండ్ డైలాగ్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది, నేను భయపడుతూ వున్నాను ఆయన నన్ను దగ్గరకి తీసుకోని చాలా బాగాచేసావ్ అని మెచ్చు కున్నారు,

ప్రొడ్యూసర్ అశ్విని నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదములు, మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, సినిమా లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఈడైలాగ్ వెర్షన్ టీజర్ లాంచ్ చేయటం చాలా ఆనందం గా వుంది, ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము


ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IKSHU movie
  • #NTR
  • #Padmaja Film Factory
  • #Ram Agnivesh
  • #Rishika

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 days ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

12 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

13 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

13 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

14 hours ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version